Politics

అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది-సుప్రీం

పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‌ను అడ్డుకోలేరన్న సుప్రీంకోర్టు
చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్‌ చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు

MTP చట్టం ప్రకారం పెళ్లికాని మహిళలు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది

అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత స్త్రీలకు తేడా లేదు-సుప్రీం

గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్‌ చేసుకోవచ్చు-సుప్రీంకోర్టు

అబార్షన్‌ విషయంలో మహిళలకు మరొకరి అనుమతి అవసరంలేదు-సుప్రీం

భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే..తొలగించుకునే హక్కు భార్యకే ఉంటుందన్న సుప్రీంకోర్టు

అత్యాచార ఘటనలోనూ అబార్షన్‌ వర్తిస్తుంది-సుప్రీంకోర్టు