Devotional

జర్మనీలో ధూమ్ ధామ్ గా దసరా వేడుకలు

జర్మనీలో ధూమ్ ధామ్ గా దసరా వేడుకలు

3
ఖండంతారాలు దాటినా సంస్కృతి సంప్రదాయం మరవకుండా మన పద్ధతుల ను ప్రపంచ వ్యాప్తంగా. ఘనంగా నిర్వహించుకున్న…తెలంగాణ ముద్దు బిడ్డలు.. జర్మని లో మ్యూనిచ్ నగరం లో స్థిరపడిన మన తెలంగాణ వనితల బతుకమ్మ ని ఎంతో ఘనంగా నిర్వహించారు… తమ తమ పరిసరాలలో స్థానికంగా ఉన్న .. పులా ని బతుకమ్మ ల పేర్చి బతకమ్మ పాటల తో హోరెత్తించారు… దాదాపు 200 మంది కి పైగా.. మహిళలు.. చిన్నారులు..ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు … స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాల్ లో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.. ఎక్కడ ఉన్నా తెలంగాణ కె ప్రత్యేమైన .. బతుకమ్మని నిర్వహించడం ఎంతో గర్వకారణం గా ఉందని .. నిర్వాహకులు తెలిపారు.. తాము నిర్వహించే వేడుకలు జర్మని లోని ఉన్న తెలంగాణ ముద్దు బిడ్డలు అన్ని నగరాల్లో ఉన్న వాళ్ళు స్ఫూర్తినిపొంది ..వివిధ దేశాలలో ఉన్న ప్రతి తెలంగాణ కే ప్రత్యేకమైన పండుగ ను అందరూబెజరుపుకోవలని ఆకాంక్షించారు.. బతకమ్మ వేడుకల్ని నిర్వహించన వైద్యల మానసా మహేష్ లు.. మేసినేని సుష్మ నరేష్… వెమంతుల పుష్ప శ్రీనివాస్.. అన్నామనేని కాంచన సుజిత్.. జిడిగి సంధ్య రమేష్ … రామడుగు వినిషా వికాష్ లు ప్రతి సంవత్సరము మరింత గొప్పగా జరుపుకోవడానికి కృషి .. చేస్తుమని తెలిపారు..
1