ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఫిన్‌లాండ్లో దసరా, బతుకుమ్మ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిన్లండ్ లోని అన్ని ప్రాంతాల నుండి నాలుగు వందల మంది ఉల్లాసంగా పాల్గొన్నారు. ఫిన్లండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాధ్ పార్లపల్లి, సుబ్రమణ్య మూర్తి, జ్యొతిస్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచెర్ల, శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి తదితరులు సభికులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఫిన్లాండ్ తెలుగు సంఘం దసరా-బతుకమ్మ
Related tags :