ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, పిన్నలు, పెద్దలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని పరస్పర శుభాభినందనలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అధ్యక్షుడు నీల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.
ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ
Related tags :