NRI-NRT

అమరావతిపై వర్జీనియాలో రౌండ్ టేబుల్ సమావేశం

అమరావతిపై వర్జీనియాలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ జయరాం కోమటి ఈనెల 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వాషింగ్టన్ డిసి, వర్జీనియా నగరంలో అమరావతీ రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన తదితరులు పాల్గొంటారు