దర్శకుడు కె. రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు, నిర్మాత చలసాని అశ్వనీదత్, కాకినాడ సీపోర్ట్ ఛైర్మన్ కె. వి. రావులు డాలస్‌లో పర్యటించారు. అర్వింగ్ “మహాత్మాగాంధీ స్మారకస్థలిని” దర్శించి బాపూజీకి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తానా పూర్వాధ్యక్షుడు సతీష్ వేమన, కల్వల రావు, రాజేశ్వరి ఉదయగిరి, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సుదీర్ చింతమనేని, సుధాకర్ ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాలస్‌లో పర్యటించిన రాఘవేంద్రరావు-అశ్వనీదత్
Related tags :