ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో దక్షిణ ఆస్ట్రేలియా ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. చిన్నారులకు, మహిళలకు గ్రామీణ ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులును అందజేశారు. అడిలైడ్ స్థానిక ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఎన్.టీ.ఆర్ శత జయంతి వేడుకలపై చర్చించారు.
ఆస్ట్రేలియా ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో వనభోజనాలు
Related tags :