అనకాపల్లి లో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన చంద్రబాబు
వైఎస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు అంటూ వ్యంగ్యంగా చంద్రబాబు ట్వీట్
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పాలసీలు చూసో…సాధించిన మంచి ఫలితాలు చూసో కాదు…నరకం చూపుతున్న రోడ్లను చూసి అంటూ చంద్రబాబు ట్వీట్
కేంద్ర మంత్రులు సైతం రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మాట్లాడడం ముఖ్యమంత్రికి షేమ్ గా అనిపించడం లేదా:- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ…. ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు:- టీడీపీ అధినేత చంద్రబాబు