థియేటర్లో బాణసంచా పేల్చిన అభిమానులు..సీట్లకు మంటలు.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు
ప.గో.: తాడేపల్లి గూడెం వెంకట్రామా థియేటర్లో ప్రభాస్ బర్త్ డే కానుకగా ‘బిల్లా’ స్పెషల్ షో
థియేటర్లో బాణసంచా పేల్చిన అభిమానులు..
సీట్లకు మంటలు.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు