దీపావళి పండుగ రోజు మెగాస్టార్ చిరు.. మెగా బ్లాక్ బస్టర్ టీజర్…వాల్తేరు వీరయ్య
బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా టైటిల్ టీజర్ ను సోమవారం విడుదల చేశారు. ఇది చిరంజీవికి 154వ సినిమా. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.