తిరుమలలో వృద్ధులు, దివ్యాంగుల టికెట్ల కోటా విడుదల..
తిరుమల : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.https://tirupatibalaji.ap.gov.in/#/login వెబ్ సైట్ లో లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.