యాదగిరిగుట్ట
యాదాద్రి: యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో బీజేపీకి సంబంధం లేదని బండి సంజయ్ ప్రమాణం.
అభ్యంగన స్నానం చేసి తడిబట్టలతో గర్భగుడిలో ప్రమాణం చేసిన సంజయ్.