అందాల సీతమ్మ.. చూడచక్కని రామయ్య!. వీరి వెంటే సోదరుడు లక్ష్మణుడు. తోడుగా.. రామబంటు హనుమ. ఇదీ రామయ్య పరివారం. వీరంతా మన ఇంటికి వస్తే? అదేనండీ నగల రూపంలో! రామ్ పరివార్ పేరుతో చూడచక్కని హారాలే కాదు.. అందమైన వడ్డాణాలు, వంకీలు, ఉంగరాలు, చెవిపోగులు, పాపిటబిళ్లలు కూడా వస్తున్నాయి. ఓసారి మీరూ చూసేయండి…