గ్లోబల్ స్టార్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మిస్ బార్బడోస్ లెయ్‌లానీ మెకనీ. ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక రిగ్గింగ్ చేసి సొంతం చేసుకుందని ఆమె అన్నారు. ఆనాటి ప్రపంచ సుందరి పోటీల గురించి వివరిస్తూ లెయ్‌లానీ వీడియో షేర్ చేసింది.