NRI-NRT

గ్రామీణ ప్రజలకు తానా ద్వారా వైద్య సేవలు.. నిరంజన్ శృంగవరపు

గ్రామీణ ప్రజలకు తానా ద్వారా వైద్య సేవలు.. నిరంజన్ శృంగవరపు

గ్రామీణ ప్రాంత ప్రజ సరమైన లకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడం ద్వారా ఖర్చును ఆరోగ్య పరిరక్షణకు తానా ఫౌండేషన్ కృషి చేస్తోం తానా దాని సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు (ప్రెసి డెంట్ ఎలెక్ట్) శృంగవరపు నిరంజన్ అన్నారు. పర్చూరు కొల్లా వెంకట నారాయణ, తులసమ్మ -కల్యాణ మండపంలో శనివారం రోటరీ సహకారంతో కొల్లా సాకేత్ జ్ఞాపకార్ధం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Whats-App-Image-2022-11-13-at-7-34-51-PM
ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ తానా తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కొల్లావారిపా ఇన్స్టిట్యూ లెంకు చెందిన కొల్లా అశోక్ బాబు దశాబ్దకాలంగా వెన్నెముకగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. బసవతారకం ఆసుపత్రి వైద్య నిపుణులు ఆధునిక వైద్య పరికరాలతో పరీక్షలు చేయడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగపడుతుందనే ఉద్దే శంతో ఇది ఏర్పాటు చేసినట్లు అశోబ్బాబు వెల్ల డించారు.
Whats-App-Image-2022-11-13-at-7-34-50-PM
శిబిరంలో 13 మందికి క్యాన్సర్ లక్షణా లున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరందరికీ హైదరాబాద్లో ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. చికిత్సకు అవస్తుందని అశో చెప్పారు. బస ఇండో అమెరి కన్ క్యాన్సర్ టిక్కు చెందిన వైద్య నిపుణులు శ్రావణికుమారి, ప్రదీప్ రెడ్డి, రవిశం కర్, రేణుకాదేవి మామోగ్రఫీ, పాప్స్మియర్ గర్భా శయ స్కానింగ్, ఊపిరితిత్తుల ఎక్స్రే పరీక్షలు చేశారు. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు సుభాషిణి, హర్షిత, షాలిని, రమేష్, పవన్, మారుతి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పాఠశాల ఎన్ సీసీ విద్యార్థులు శిబిరానికి వచ్చిన రోగులకు సేవలందించారు.
Whats-App-Image-2022-11-13-at-7-34-52-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-49-PM-1
Whats-App-Image-2022-11-13-at-7-34-48-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-49-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-47-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-46-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-45-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-38-PM
Whats-App-Image-2022-11-13-at-7-34-37-PM