టిబెట్ మత గురువు దలైలామాకు ఇవాళ గాంధీ మండేలా అవార్డును అందజేశారు. 2019 సంవత్సరానికి గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో గాంధీ మండేలా ఫౌండేషన్ ఈ అవార్డును అందజేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చేతులు మీదుగా ఈ అవార్డు ఇచ్చారు.