Politics

పవన్ దూకుడుకు బ్రేకులు వేసిన రవాణా శాఖ

పవన్ దూకుడుకు బ్రేకులు వేసిన రవాణా శాఖ

అందరూ అనుకున్నట్లే జరిగింది

జనసేన పార్టీ వారాహి రథం పై వివాదం

పవన్ కళ్యాణ్ ఆర్మీ కలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ వాయిదా

1.లారీ chasis ను బస్సుగా మార్చడం

2.బస్సు అని చెప్పినప్పుడు బస్సు ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం

3.Mines లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్ల మీద ఎలా వాడుతారు

4.ఆర్మీకి సంబందించిన కలర్ ను

5.ఎలా ఒక సివిల్ వాహనానికి ఉపయోగిస్తారు

6.ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలం అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఆర్మీ కలర్ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా