తానా ఆధ్వర్యంలో విశాఖపట్నం గీతం కళాశాల మైదానంలో జరుగుతున్న సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు గత రెండు రోజుల నుండి సందడిగా సాగుతున్నాయి శనివారం నాడు ఈ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఆదివారం నాడు పలువురు తానా ప్రముఖులు ఈ పోటీలకు హాజరై పర్యవేక్షణ చేస్తున్నారు తానా క్రీడా విభాగం సమన్వయకర్త శశాంక్ యార్లగడ్డ సారధ్యంలో ఈ పోటీలు గతంలో ఎన్నడూ లేనివిధంగా సందడిగా సాగుతున్నాయి
దివ్యాంగులకు మానసికొల్లాసంతో పాటు వారి శక్తి సామర్థ్యాలు పెంచడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని గీతం డీమ్డ్ వర్సిటీ అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో గీతం మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతున్న సౌత్ ఇండియా వీల్చైర్ క్రికెట్ కప్ పోటీలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తానా ఫౌండేషన్ క్రీడా విభాగం కో-ఆర్డినేటర్ యార్లగడ్డ శశాంక్, ఆంధ్రప్రదేశ్ వీల్చైర్ అండ్ డిజైబిలిటీ క్రికెట్
అసోసియేషన్ నిర్వాహక కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రుక్మాకరరావు, రామన్ సుబ్బారావు మాట్లాడుతూ సాధారణ పోటీల తరహాలోనే క్రికెట్ పోటీలు ఉంటాయన్నారు. ఈ తరహా పోటీలు ఏపీలో తొలిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, విజ్ఞాన్ కళాశాల రెక్టార్ మధుసూదనరావు, ప్రిన్సిపల్ డాక్టర్ వి. అరుంధతి, సురక్ష హెల్త్ పార్కు. ఆసుపత్రుల ఎండీ బొడ్డేపల్లి రఘు, ప్రమోద్ కుమార్, డాక్టర్ బి.వి. రావు తదితర వక్తలు కూడా మాట్లాడారు. మొదటి రోజు తమిళనాడు మధ్య పోటీలు జరిగాయి.. ఈ పోటీలకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 120 మంది దివ్యాంగ క్రికెటర్లు హాజరయ్యారని నిర్వాహకులు 13వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
img hosting
Sunday 2nd day Highlights-
First Match: Karnataka vs AP
(188/6and 133/2)
This match was played for 18 overs match due to Weather.
man of the match – Sagar Lamini (78 runs in 39 balls; 14-4’s)
Shashank Yarlagadda TANA Sports Coordinator and AP wheelchair cricket Board members congratulated Karnataka on their Win over AP team.
Shashank consoled AP and told them to cheer as they are host of the event and they should be very Proud of the event, as we have created a history by conducted this tournament. This is the first ever wheelchair cricket cup of its kind to be conducted in South India! This is something we should be very very happy!