రాజస్థాన్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఆమెతో పాటు భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరాయా వాద్రా పాల్గొన్నారు.
private image upload
కూతురితో కలిసి భారత్ జోడో యాత్రలో ప్రియాంక..
![కూతురితో కలిసి భారత్ జోడో యాత్రలో ప్రియాంక.. కూతురితో కలిసి భారత్ జోడో యాత్రలో ప్రియాంక..](https://i.postimg.cc/y8XrMn3Y/e2cbd20a-709e-42a3-a159-6aac50c7f6cb.jpg)