Agriculture

బుద్ధిలేని వెధవలు.. తండ్రిని రోడ్డుపై వదిలివేశారు..

బుద్ధిలేని వెధవలు.. తండ్రిని రోడ్డుపై వదిలివేశారు..

నలుగురు బిడ్డలు ఉన్న అనాధ తండ్రిగా రోడ్డున వదిలేసిన బిడ్డలు

ఈ తండ్రి బిడ్డల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చిన చివరికి నాలుగు మెతుకులు పెట్టడం బరువై రోడ్డున వదిలేయడం చాలా దౌర్భాగ్యం

మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఏ రుణం ఇచ్చిన ఆ రుణం తీర్చుకోలేం

ఈ పెద్దాయనని సురక్షితంగా కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ఆశ్రమంలో చేర్పించడం జరిగింది

ఈ పెద్దాయన గురించి అందరూ షేర్ చేసి వారి కుటుంబ సభ్యులకు చేర్చుదాం

మానవసేవయే మాధవ సేవ🙏