DailyDose

సెల్ ఫోన్ మాట్లాడుతుందని కూతుర్ని చంపిన తండ్రి.

సెల్ ఫోన్ మాట్లాడుతుందని కూతుర్ని చంపిన   తండ్రి.

📱 సెల్ఫోన్ మాట్లాడుతుందని కూతుర్ని చంపిన తండ్రి.

ముషీరాబాద్ పీఎస్ పరిధిలో కూతురుని గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన తండ్రి:-

ఫోన్ మాట్లాడవద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో హత్య.

యాస్మిన్ ఉన్నిసా (17) కూతురు ను తండ్రి సాదిక్ గొంతు నులిమి హత్య చేసిన ఘటన.

యాస్మిన్ తల్లిని రెండో వివాహం చేసుకున్న తండ్రి.

ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారంలో చోటుచేసుకుంది.

కూతురిని చంపిన అనంతరం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు మహమ్మద్ తౌ ఫి అలియాస్ సాదిక్.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు.