Health

మళ్లీ తరుముకొస్తున్న కరోనా ముప్పు.. ఇకనుండి మాస్కులు తప్పనిసరి

మళ్లీ తరుముకొస్తున్న కరోనా ముప్పు.. ఇకనుండి మాస్కులు తప్పనిసరి

◼️ || పెరిగిపోతున్న కరోనా కేసులు || ◼️

విదేశాల్లో COVID19 విజృంభణ. కేంద్రం అప్రమత్తత.

చైనా, జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌ తదితర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

2019 డిసెంబర్ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది
8e733723-8390-4204-ab20-9456288ec23a
కరోనాపై మళ్ళీ డేంజర్ బెల్స్ మోగించిన కేంద్రం

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ

మళ్లీ కరోనా అలర్ట్ జారీ చేసిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి

వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నాయి

భారత్‍లో కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే రెండేళ్ల నాటి పరిస్థితులు వస్తాయి

పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపాలి

కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

💠COVID IS BACK.

👉మళ్ళీ మాస్క్ ధరించండి.

👉కోవిడ్ నిబంధనలు పాటించండి.

👉కోవిడ్ వాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోండి.