కె.బాలచందర్ (2014 డిసెంబర్ 23)
దక్షిణ భారత సినీరంగంపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు కె.బాలచందర్. 45 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాలను ఆయన రూపొందించారు. కమల్ హాసన్, రజినీకాంత్ సహా సరిత, జయప్రద, సుజాత వంటల్లో ఎంతోమంది నటీనటులను బాలచందర్ సినిమాల్లోకి తీసుకొచ్చారు.
🌷వర్ధంతి🌷