షార్జా నుంచి 140 మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం…
షార్జా నుంచి 4 గురి ప్రయాణికులకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం లో కోవిడ్ పరీక్షలు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో గన్నవరం విమానాశ్రయంలో కోవిడ్ ప్రత్యేక ఏర్పాట్లు…
ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరం…
షార్జా నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకులకు ధర్మల్ స్క్రినింగ్…
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు 2% శాతం ప్రయాణికులకు కోవిడ్ ట్రస్టులు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మేరకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు నిరసిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మి కాంత రెడ్డి వెల్లడి.