FashionNRI-NRT

రేపల్లెలో భారీ స్థాయిలో తానా మెగా వైద్య శిబిరాలు.

రేపల్లెలో భారీ స్థాయిలో తానా మెగా వైద్య శిబిరాలు.

2
3
9b06bb0c-41eb-4c2a-bbf4-9ef01aab509d
రేపల్లెకు చెందిన ప్రముఖ ప్రవాస ఆంధ్రుడు గన్నే వెంకటరమణ సహకారంతో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ తానా చైతన్య స్రవంతి పేరుతో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు
7
8
ఈ వైద్య శిబిరాల్లో 1200 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు 450 మందికి శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు
210 మందిని వివిధ రకాల ఆపరేషన్ల కోసం ఎంపిక చేశారు 2000 మందికి పైగా విద్యార్థులకు సిబార్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం క్యారియర్ గైడెన్స్ లో శిక్షణ ఇచ్చారు 30 మంది విద్యార్థులకు సైకిళ్లు 1000 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్ రమణ తానా నిర్వాహకులు పొట్లూరు రవి సునీల్ పంత్ర పెద్ది బోయిన జోగేశ్వరరావు మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు కొత్తపల్లి అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు
4
mexican girl names 2018