విజయవాడ
◻️ విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం …
◻️ ప్రసవం కోసం వచ్చిన వారి వెంట ఒక్కరే ఉండటంతో , పరిచయం లేని వ్యక్తులకు పసికందుని అప్పజెప్పి లగేజీ తెచ్చుకోవడం కోసం కిందకి వెళ్లిన మహిళా……
◻️ మహిళా తిరిగి వచ్చేలోగా పసికందు మాయం …
◻️విచారణ మొదలు పెట్టిన ఆసుపత్రి సిబ్బంది….
**************
ఎన్టీఆర్ జిల్లా
కంచికచర్లలో భారీగా గంజాయి దగ్దం చేసిన పోలీసులు
24 పోలీసు స్టేషన్లలలో పట్టుబడిన గంజాయి
కంచికచర్ల మండలం దోనబండ క్రషర్స్ వద్ద ఖాళీ ప్రదేశంలో బట్టీలు ఎర్పాటు చేసి దగ్ధం చేసిన విజయవాడ సిపి క్రాంతి రానా
సుమారు 5 కోట్ల విలువ గల గంజాయి దగ్దం చేసిన పోలిసులు
1992 నుంచి ఇప్పటివరకు నిల్వ ఉంచిన సుమారు 14300 కేజీల గంజాయి దగ్దం
విజయవాడ కమీషనరేట్ లో సుమారు 702 కేసుల్లో గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయి దగ్ధం చేసినట్లు వెల్లడించిన సిపి క్రాంతి రానా
****************
ఎన్టీఆర్ జిల్లా✍️
తిరువూరు మండలం చింతలపాడు బ్రిడ్జి సబ్ స్టేషన్ దగ్గర బాయిలర్ కోళ్లతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్లలోకి దూసుకుపోయింది.పూర్తి వివరాలు తెలియాల్సిఉంది
*******************
మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టెస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది.
ఇది తినే ఆహార విషెస్ సూచికలో లేదు. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి షుగర్లకి రోగిష్ఠులును చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది.
ఈ టెస్ట్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు.
ఈ టెస్ట్ సాల్ట్ వేసిన, ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్తో బాధపదడం తప్పదు. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి.
కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. భారతదేశంలో తయారవడం లేదు విదేశాన్ని చూస్తుంది. అది కూడా ద్రాక్ష తోటలకి పళ్ళతోటలు వినియోగం అని చెప్పి తీసుకొచ్చి మనుషులకు తినిపిస్తున్నారు.
సేకరణ -మీ మధు గురూజీ జ్ఞాన ఫౌండేషన్ 💐
********************
భారీ దారి దోపిడీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అడవి ప్రాంతంలో భారీ దోపిడి
నంద్యాల నుండి
నరసరావుపేట వెళ్తున్న కార్ను చెక్ పోస్ట్ సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో ఆపి కారులో ఉన్న వ్యక్తులను కొట్టి సుమారు ఒక కిలో బంగారు 21 ఒక లక్ష నగదు అపహరించి కారు తో సహా గుర్తు తెలియని వ్యక్తులు పరరు
సమాచారం అందుకొన్న పోలీసులు అపహరించిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు