సీబీఐ విచారణకు ఆదేశం
సీబీఐ తో విచారణ జరిపించాలని బీజేపీ వేసిన పిటిషన్ పై తీర్పు ను వెల్లడించిన న్యాయస్థానం
సుదీర్ఘ వాదనలు తరువాత తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
[20:34, 26/12/2022] +91 94402 31118: ఎమ్మల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ విచారణకు ఆదేశం
సీబీఐ తో విచారణ జరిపించాలని బీజేపీ వేసిన పిటిషన్ పై తీర్పు ను వెల్లడించిన న్యాయస్థానం
సుదీర్ఘ వాదనలు తరువాత తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
[20:35, 26/12/2022] +91 94402 31118: పైలట్ రోహిత్ రెడ్డి
హై కోర్ట్ తీర్పు పై మా న్యాయవాది తో మాట్లాడాను
ఇంకా కోర్టు తీర్పు కాపీ రాలేదు
తీర్పు కాపీ వచ్చాక నిర్ణయం తీసుకుంటాం
ఈడి, సిబిఐని ప్రయోగిస్తామని దొంగ స్వాములు చెప్పారు…
వారు చెప్పినట్లే జరుగుతోంది..
ఈడి విచారణలో ఎలాంటి అంశం దొరకలేదు..
దాంతో ఇప్పుడు సిబిఐ రంగంలోకి దింపుతున్నారు
న్యాయ వ్యవస్థ పై మాకు సంపూర్ణ నమ్మకం ఉంది
తీర్పు కాపీ వచ్చాక డివిజన్ బెంచ్ కు వెళ్లాలా లేక సుప్రీం కోర్ట్‌కు వెళ్లాలా అనేదాని పై నిర్ణయం తీసుకుంటాం
సిట్ ను తప్పించి సిబిఐ కి ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్
దీని పై ప్రజలు ఆలోచించాలి
ఈడి పరిధిలోకి రాకపోయినా నన్ను ఈడి విచారణకు పిలిచారు
న్యాయ వ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలు అడ్డు పెట్టుకుని బీజేపీ నేతలు విచారణకు రావడం లేదు
ఈడి, సిబిఐ ఏది వచ్చినా మేము సిద్దం
తప్పు చేయనప్పుడు మాకు భయం అవసరం లేదు…
ఈడి విచారణ పై ఈ రోజు హై కోర్టులో రిట్ పిటిషన్ వేశాను
కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం.