2036 ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన బిడ్‌లను దాఖలు చేసేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) సిద్ధమవుతోంది. దీని కోసం సెప్టెంబర్ 2023లో జరిగే అంతర్జాతీయయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఎదుట ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రోడ్‌మ్యాప్‌ను తయారు చేస్తున్నట్లు ఐవోఏ వెల్లడించింది. ఐవోఏ నిర్ణయానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) వేయాలనే బిడ్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అతిథ్య నగరంగా అహ్మదాబాద్ ఉంటుందన్నారు.
అహ్మదాబాద్‌లో 2036 ఒలంపిక్స్
Related tags :