ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్‌చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్‌సీటీసీలో నమోదైన సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికుల పేర్లు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా, వయసు, జెండర్, ట్రావెల్ హిస్టరీ వంటి వివరాలను హ్యాక్ చేసినట్లు సమాచారం. ఈ డేటాను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచారట. షాడో హ్యాకర్ అనే పేరుతో డిసెంబరు 27న ప్రయాణికుల వివరాలను హ్యాక్ చేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఐఆర్‌సీటీసీ మాత్రం ఈ వార్తలను ఖండించింది.
IRCTC రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్
Related tags :