2023లో మొత్తంగా 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ,త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ,
ఈ రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
9 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 116 లోక్సభ స్థానాల పరిధిలో ఉండబోతున్నాయి.