బ్రేకింగ్
గుంటూరు జిల్లా
తాడేపల్లి
వివాహిత మృతి పై పల్లు అనుమానాలు ఆత్మహత్య …??? హత్య …???
సోమవారం వివాహిత మృతి చెందగా మృతదేహాన్ని మార్చురీకి తరలించి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోపోవటం పై పలు అనుమానాలు …???
ఉండవల్లి కరకట్ట దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా నివాసముంటున్న పుచ్చకాయల పావని (37) అనే మహిళ మృతి
ఊరి వేసుకుందని చెబుతున్న అత్తింటివారు
కాదు హత్య అని ఆరోపిస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు
భర్త మహేష్ ని అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు
వివాహిత మృతి పై అనుమానాలు…?
*************************
TS ప్రధాన న్యాయస్థానం::
వ్యూహకర్త సునీల్ కానుగోలు కేసు మేము విచారణపై స్టే విధించలేము
పోలీసులు అతన్ని అరెస్టు చేయకూడదు
విచారణకు సునీల్ సహకరించాలి
*********
మాచర్ల
◻️ మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సహా మొత్తం 23మందికి ముందస్తు బెయిల్ మంజుర్…
**************
పల్నాడు జిల్లా బ్రేకింగ్
మాచర్ల గొడవల్లో తెదేపా వర్గీయులకు ముందస్తు బెయిల్
ముందస్తు బెయిల్ మంజూరు చేసిన రాష్ట్ర హైకోర్టు
ఏ7 మినహా మిగతా అందరికీ బెయిల్ మంజూరు
గొడవల్లో తెదేపాకు చెందిన 34 మందిపై హత్యాయత్నం కేసు
పది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు
మిగతా 24 మందిలో 23 మందికి ముందస్తు బెయిల్
జైల్లో ఉన్న 10 మంది బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
************************
A7 కళ్ళం రమణా రెడ్డికి తప్ప మిగిలిన టిడిపి నేతలకు ఆంటీస్పైరీ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
మాచర్ల ఘటనలో తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ హైకోర్టును ఆశ్రయించిన టిడిపి నేతలు
గతంలో వాదనలు విని ఆర్డర్స్ రిజర్వ్ చేసిన హైకోర్టు
తెదేపా నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు
**********************
తూర్పు గోదావరి జిల్లా
బిగ్ బ్రేకింగ్…
ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి సభలో అపశృతి….
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి వై ఎస్ ఆర్ పింఛను కానుక సభకు 70 ఏళ్ళకు పైగా ఉన్న వృద్ధులను సైతం బలవంతంగా తీసుకువచ్చిన వాలంటీర్లు
ఆ బస్సు నుండి దిగుతూ జారిపడిపోయిన వృద్ద మహిళ
వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలు
వృద్ధురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలింపు
****************
అమరావతి :
రేపటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన సంబంధించి అభ్యంతరాలు తెలిపిన పలమనేరు డి.ఎస్.పి…