విశాఖ…
ఆర్కే బీచ్ లో ఈనెల 8 న జరగవాల్సిన వాల్తేరు వీరయ్య చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తాత్కాలికంగా బ్రేక్.
స్టేజ్ పనులు నిలుపు వేయాలని నిర్వాహకుల కు అధికారుల ఆదేశం.
ఇటీవలే ఇచ్చిన జీవో ఎఫెక్ట్ గా భావిస్తున్న నిర్వాహకులు.
ఈవెంట్ అనుమతుల పై రేపటి లోగా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం