Politics

జనసేన ఆసక్తి చూపుతున్న అసెంబ్లీ స్థానాలు ఇవే

జనసేన ఆసక్తి చూపుతున్న అసెంబ్లీ స్థానాలు ఇవే

తెలుగుదేశం & జనసేన పొత్తు లో చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ అడుగుతున్న 30సీట్ల లో 24అసెంబ్లీ సీట్లు ఇవే. ..

1. విశాఖ నార్త్
2. చోడవరం
3. గాజువాక
4. భీమిలి
5. యలమంచిలి
6.రాజానగరం
7. అమలాపురం
8.రాజోలు
9. కాకినాడ రూరల్
10. భీమవరం
11. నరసాపురం
12. తాడేపల్లి గూడెం
13. కైకలూరు
14. విజయవాడ పశ్చిమ
15. తెనాలి
16. సత్తెనపల్లి
17. గుంటూరు పశ్చిమ
18. పుట్టపర్తి
19. గిద్దలూరు
20. చీరాల
21. చిత్తూరు
22. తిరుపతి
23. దర్శి
24.అనంతపురం అర్బన్