NRI-NRT

టీడీపీ చార్లెట్ శాఖ(యూఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం..

టీడీపీ చార్లెట్ శాఖ(యూఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం..

ఎన్నారై టీడీపీ చార్లెట్ శాఖకు కొత ఎగ్జిక్యూటివ్ కమిటీని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది
ఎన్నారై(NRI) టీడీపీ చార్లెట్(అమెరికా) శాఖకు కొత ఎగ్జిక్యూటివ్ కమిటీని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది. తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆదేశాల మేరకు పలువురిని కమిటీ సభ్యులుగా నియమిస్తూ టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రమేశ్ అధ్యక్షతన కొత్త కమిటీ తన కార్యకలాపాలు నిర్వహించనుంది