Movies

దిల్ రాజు మీడియా సమావేశం..తెలుగులో వారసుడు విడుదల వాయిదా

దిల్ రాజు మీడియా సమావేశం..తెలుగులో వారసుడు విడుదల వాయిదా

వారసుడు తెలుగులో 14న విడుదల
తమిళ్ లో యథావిధిగా 11న విడుదల

సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం

బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి

నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను

అందరు నిర్మాతలు బాగుండాలి

నా మీద అందరు పడి ఏడుస్తున్నారు

పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు