🌼ఎలుక రాతిది అయితే
పూజిస్తాం ప్రాణాలతో
వుంటే తరిమేస్తం……
🌼పాము రాతిది అయితే
పాలు పోస్తం
ప్రాణాలతో వుంటే
కొట్టి చంపేస్తాం……..
🌼తల్లిదండ్రులు
ఫోటోలో ఉంటే
దండ వేసి
దండం పెడతాం
ప్రాణాలతో వుంటే
వృద్ధాశ్రమంలో
వదిలేస్తాం…….
🌼చనిపోయిన వాడికి
భుజాన్ని అందిస్తాం
బతికి ఉన్న వాడికి
చేయూతను ఇవ్వం……..
🌼రాయిలో దైవత్వం
వుందని తెలుసుకున్నాం
మనిషిలో మానవత్వాన్ని
గుర్తించలేక పోతున్నాం……….
🌼జీవం లేని వాటిపై
భక్తి ఎందుకు
ప్రాణంతో ఉంటే
ద్వేషం ఎందుకు……..
మనిషిగా
ఆలోచిద్దాం కొద్దిగా..!👏👏🌼
🌼👏👏
🌼👏👏