విజయవాడ
రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు నాడు నేతలు
నీ ప్యాకేజీల కోసం కాపులపై కామెంట్లు చేస్తే చెప్పు తీసుకుని కొడతామని హెచ్చరిక
కాపునాడు నేతలు
కాపులను రాజకీయ కారణాలు పేరు చెప్పి విభజించాలనే కుట్ర జరుగుతుంది
విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేతలు వర్మ లాంటి ఊరకుక్కలను వదలుతున్నారు
గత ఎన్నికలలో జగన్ కాపుల కోసం అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు
కాపు జాతి గురించి ప్రేమ ఉంటే జగన్ ను నిలదీయి
వైసీపీ లో ఉన్న కాపు నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి
కాపు జాతి గురించి మాట్లాడే వారు కాపులకు ఏమైనా చేశారా…
రాంగోపాల్ వర్మ కు సిగ్గు శరం ఏమాత్రం లేదు
జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని వాగుతున్నాడు
వర్మ నోరు అదుపులో పెట్టుకో.. కాపు జాతిని అవమానించడం దుర్మార్గం
గతంలో వంగవీటి మోహన రంగా పై సినిమా తీసి డబ్బులు దండుకున్నావు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే.. నీకు తగిన బుద్ది చెప్పడం ఖాయం
పోస్టులు వెనక్కి తీసుకుని కాపు జాతికి రాంగోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలి
కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలి