Politics

ఎమ్మెల్యే మేకపాటి పై యుద్ధం ప్రకటించిన రెండో భార్య లక్ష్మి..

ఎమ్మెల్యే మేకపాటి పై యుద్ధం ప్రకటించిన రెండో భార్య లక్ష్మి..

Whats-App-Image-2023-01-09-at-21-00-05
google office near me
నెల్లూరు జిల్లా

◻️ వైసిపి ఎమ్మ్యేల్ల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై యుధ్దం ప్రకటించిన రెండో భార్య లక్ష్మీదేవి..

◻️ వైసిపి పెద్దలు,మేకపాటి కి బుద్ది చెప్పాలని ఆవేదన..

◻️ మేకపాటి తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోని,వాడుకోని,వదిలేసి,తనకు,తన కోడుక్కు అన్యాయం చేశాడంటున్న లక్ష్మీ దేవి..

◻️ తనకు కోడుకు కావాలని నాతో కాపురం చేసి,18 ఏళ్ళు తనతో ఉండి,తీరా మూడో భార్య శాంతకూమారి కోసం తనకు మేకపాటి ద్రోహం చేశాడు..❗️

◻️ నా పై,నా కోడుకు పై మేకపాటి చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే మేకపాటి నిరూపించాలి..❗️

◻️పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ❓️
Whats-App-Image-2023-01-09-at-21-00-04
citi atm locations