Movies

TNI. నేటి సినిమా వార్తలు

TNI. నేటి సినిమా వార్తలు

పల్లెటూరి చిన్నోడు బి. విఠలాచార్య దర్శకత్వంలో 1974లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, మంజుల, ఎస్. వి. రంగారావు, విజయలలిత ప్రధాన పాత్రధారులు. దిలీప్ కుమార్ నటించిన హిందీ చిత్రం ‘గోపి’ కి తెలుగు రూపం ఈ చిత్రం.

పల్లెటూరి చిన్నోడు
(09.01.1974 సినిమా)
దర్శకత్వం
బి.విఠలాచార్య
నిర్మాత
విఠల్ ప్రొడక్షన్స్
నటులు
నందమూరి తారక రామారావు,
మంజుల,
ఎస్.వి. రంగారావు,
విజయలలిత
కృష్ణంరాజు
రాజబాబు
సత్యనారాయణ
అల్లు రామలింగయ్య
మిక్కిలినేని
రామదాసు
వల్లూరి బాలకృష్ణ
దేవిక
పండరీబాయి
సంగీతం
కె. వి. మహదేవన్
విడుదల
09.01.1974

Whats-App-Image-2023-01-09-at-19-42-20