NRI-NRT

రామ్ చౌదరి ఆధ్వర్యంలో అనాధలకు అరిసెలు పంపిణీ..

రామ్ చౌదరి ఆధ్వర్యంలో అనాధలకు అరిసెలు పంపిణీ..

96

అనాధలకు అరిసెలు పంపిణీ.. రామ్ చౌదరి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతికి తల్లి తండ్రి లేని అనాధ బాల బాలికలకు భారీ స్థాయిలో అరిసెలు పంపిణీ చేస్తున్నారు దీనికోసం పుల్లటి గుంటలో రామ్ చౌదరి తల్లి సీతామహాలక్ష్మి సారధ్యంలో 50 మంది మహిళలు అరిసెలు ఇతర తినుబండారాలు తయారు చేస్తున్నారు
97

దేవుడే లేడనే మనుషులుండొచ్చు…
కానీ అమ్మలేకుండా పుట్టాను అనే వాడు లేడు…
కనుక కనిపించే దైవం మన అమ్మ అయితే…
అలాంటి 50మంది అమ్మలు ఒక్కచోట చేరి పాకం పట్టి…
సంక్రాతికీ అరిసెలు వండుతుంటే అక్కడే ముక్కోటి దేవతలు చేరి అమృతం చేసినట్టుంది గదా…
అదెక్కడా అని ఆలోచన పడ్డారా… ఎక్కడో కాదు
పుల్లడిగుంట గ్రామంలో …
ఉప్పుటూరి సీతామహాలక్ష్మమ్మ సమక్షంలో …
98

నీకన్నా నాకన్నా మనందరి కన్నా ముందరుగా..
అమ్మా నాన్నలు లేని అనాధలకు ఆ 50 మంది దేవతలు
వండిన ఆ అరిసెలు అందించటమంటే అదే కదా దైవ కార్యమంటే… పరమునున్న ముక్కోటి దేవతలు ఈ పుల్లడిగుంటలో 50మంది తల్లులు రూపంలో సాక్షాత్కరించే గదా ముందుగా మున్ముందుగా సంక్రాతిపండగ పర్వదినానికన్నా ముందుగా… 🙏✨