DailyDose

కోడిపందాల్లో విషాదం.. ఇద్దరు మృతి

కోడిపందాల్లో విషాదం.. ఇద్దరు మృతి

AP: సంక్రాంతి కోడిపందాల్లో విషాదం

చోటుచేసుకుంది. కోడికత్తి తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో ఒకరు చనిపోగా, కాకినాడ జిల్లా వేలంకలో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.