అమరావతి : డీజీపీ లేఖ హాస్యాస్పదం .
అసలు ఆ లేఖ పోలీసు ఉన్నతాధికారులే రాశారా?
లేక డిఫ్యాక్టో హోమ్ మినిస్టర్ సజ్జల రాశారా? .. వర్ల రామయ్య.
పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారని ముందు ఎలా చెప్పగలం
జగన్ పాదయాత్రలో ఎంత మంది వచ్చారో ముందే చెప్పారా?
డీజీపీ స్థానంలో ఉన్న వ్యక్తికి అది కూడా తెలియదా?
జగన్ పాలనతో విసుగెత్తిన ప్రతిఒక్కరూ లోకేశ్ వెంట నడుస్తారు
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర ఆగదు .
అనుకున్న సమయానికి పాదయాత్ర జరిగి తీరుతుంది .
పాదయాత్ర వివరాలు స్థానిక పోలీసులకు తెలిజయేస్తాం .
లోకేశ్ పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డీజీపీదే .
: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య