అక్కినేని నాగేశ్వరరావు (2014 జనవరి 22)
తెలుగు సినీ దిగ్గజం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న కన్నుమూశారు. దాదాపు తన 80 ఏళ్ల సినీ కెరీర్‌లో అనేక సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. 17 ఏళ్ల వయసులో ‘ధర్మపత్ని’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’. ఈ సినిమాలో తన వారసులతో 91 ఏళ్ళ వయసులోనూ చురుగ్గా నటించారు. మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించడంలో ముఖ్య భూమిక పోషించారు. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
🌷వర్ధంతి🌷
నమ్రతా శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట రూపదర్శిగా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌷
Naga Shaurya
actor
Date of Birth: 22-Jan-1989
Place of Birth: Eluru