అంత అర్జెంట్ గా వెకేషన్ బెంచిలో లంచ్ మోషన్ ఎందుకు వేశారు ..సిజే
ఎలాంటి అత్యవసరం లేనపుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరం ఏంటి… సిజే
వెకేషన్ బెంచ్ డిఫ్యాక్ట్తో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించింది..సిజే
ఈ కేసును స్వీకరించటం ద్వారా వెకేషన్ బెంచ్ పరిధిని మించి వ్యవహరించింది…సిజే
ప్రతి కేసు ముఖ్యమైనదే అని బావించుకుంటు వెళ్తే
హైకోర్టు ఏమైపోవాలి…సిజే
ఇలాంటివి జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ ఐపోయినట్లే….సిజే
పిటిషన్ ములల్లోకి వెళ్లి చుస్తే అంత ఎమర్జెన్సీ అనిపించలేదు….సిజే
ఈ కేసు గురించి దాని మూలాల గురించి క్షున్నంగా తెలుసుకున్న ….సిజే
నాకేమి తెలియదు అనుకోవద్దు రిజిస్ట్రీ ఎప్పటికపుడు నివేదించింది.. సిజే
హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నా అధికారాలను పూర్తిగా వినియోగిస్తా…సిజే
నా పిటిషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్ట్ ముందు ధర్నా జరిగిందా.. సిజే