DailyDose

నూజివీడు సీఐ ఆత్మహత్య అంటూ అబద్ధపు వార్తలు

నూజివీడు సీఐ ఆత్మహత్య అంటూ అబద్ధపు వార్తలు

ఏలూరు జిల్లా :-

నూజివీడు రూరల్ సిఐ రాజులపాటి అంకబాబు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారని ఫేస్ బుక్ ఖాతాలో ఫేక్ న్యూస్ ని పోస్టింగ్ పెట్టిన అగంతకులు ….

ఫేక్ వార్తలు ప్రచురిస్తున్న వ్యక్తిపై కేసుపెడుతూ జిల్లా ఎస్పీ రాహుదేవ్ శర్మను కలవనున్న సీఐ అంకబాబు ….

ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోనున్న సీఐ అంకబాబు ….

సీఐ అంకబాబు వివరణ :

ఇదంతా ఫేక్ న్యూస్.. దయచేసి ఎవరూ నమ్మవద్దు, నేను క్షేమమని తెలిపిన సిఐ.

ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని.. అలాగే న్యూస్ పోస్ట్ చేసేటప్పుడు నిర్ధారించుకుని పోస్ట్ చేయాలి.

అలాగ నిర్ధారించుకోకుండా ఫేక్ న్యూస్ ని ఫార్వర్డ్ చేసిన వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.