DailyDose

స్మిత సబర్వాల్ కేసు.. డిప్యూటీ తాసిల్దార్ డిస్మిస్

స్మిత సబర్వాల్ కేసు.. డిప్యూటీ తాసిల్దార్ డిస్మిస్

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటు.

ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్.

కలెక్టర్ ఆదేశాలను చంచల్ గూడ జైలులో నిందితుడికి అందించనున్న రెవెన్యూ శాఖ అధికారులు..