DailyDose

మళ్లీ రూ.వెయ్యి కోట్ల అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

మళ్లీ రూ.వెయ్యి కోట్ల అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

◻️పదేళ్లకు 7.69 శాతం వడ్డీతో రూ. వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం

◻️కేంద్రం ఇచ్చిన రూ. 4,557 కోట్లలో ఇప్పటికే 3 వేల కోట్లు వాడేసిన ప్రభుత్వం

◻️మరో రూ.1,557 కోట్లకు మాత్రమేఅవకాశం

◻️మరో వారం రోజుల్లో మళ్లీ వేతనాలు, పెన్షన్ల కోసం వెతుకులాటే

◻️ వేతనాలు, పెన్షన్లకు రూ.5,500కోట్లు అవసరం ఇప్పటికే వేతనాలు, పెన్షన్లు, బకాయిలపై సీఎస్ ను ప్రశ్నించిన గవర్నర్