Politics

ఖతర్ లో లోకేష్ జన్మదిన వేడుకలు

ఖతర్ లో  లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాజరైన సభ్యులందరు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి గొట్టిపాటి రమణ గారితో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబెర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతుల మరియు పలువురు సభ్యులు హాజరు అయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని అని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
null