లోకేష్ కు దీవెనలు అందించిన తల్లిదండ్రులు .
అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యులు, బంధువులు
దగ్గర ఉండి కార్ ఎక్కించిన మామ బాలకృష్ణ.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ భయలుదేరిన నారా లోకేష్
27 నుండి పాదయాత్ర చేయనున్న లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు కార్యకర్తలు…