ఘనతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని హైకోర్టు ఆదేశం…
కోవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం కరెక్ట్ కాదన్న హైకోర్టు..
ఘనతంత్ర దినోత్సవ వేడుకల ఫై కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలన్న హైకోర్టు..
పరేడ్ తప్పకుండా నిర్వహించాలన్న హైకోర్టు..
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఘనతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి.